അർത്ഥം : ఏమీ ఆలోచించకుండా అశాస్త్రీయమైన మాటలను నమ్మడం.
ഉദാഹരണം :
ఇప్పటికీ గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : గుడ్డినమ్మకం, మూఢవిశ్వాసం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बिना समझे-बूझे या आँखें बंद करके किसी बात पर किया जानेवाला विश्वास।
भक्तिकालीन कवियों ने समाज में फैले अंध-विश्वास को दूर करने के लिए अथक प्रयास किए।അർത്ഥം : అవగుణాలను పట్టించుకోకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని అనుసరించడం
ഉദാഹരണം :
ఎవరికి గుడ్డిభక్తి పనికిరాదు.
പര്യായപദങ്ങൾ : అంధభక్తి, గుడ్డినమ్మకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :