അർത്ഥം : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
ഉദാഹരണം :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
പര്യായപദങ്ങൾ : కమ్ముకొను, గుబురుగావుండు, చుట్టుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చుట్టుకొనిబడి ఉన్నటువంటి.
ഉദാഹരണം :
మేఘాలతో క్రమ్ముకొన్న ఆకాశాన్ని పిల్లలు చూస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : ఆవరించుకొన్న, కప్పబడిన, కమ్ముకొన్న, క్రమ్ముకొన్న, మూయబడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :