പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ముసుగు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ముసుగు   నామవాచకం

അർത്ഥം : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ

ഉദാഹരണം : ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.

പര്യായപദങ്ങൾ : తెర, పరదా, ముసుగు గుడ్డ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।

उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।
अपटी, अवगुंठिका, अवगुण्ठिका, जवनिका, तिरस्करिणी, पटल, परदा, पर्दा, हिजाब

Hanging cloth used as a blind (especially for a window).

curtain, drape, drapery, mantle, pall

അർത്ഥം : ముఖమును కప్పి ఉంచుటకు ఉపయోగించే వస్త్రము

ഉദാഹരണം : ఉగ్రవాదులు ముసుగు ధరించి ఉన్నారు.

പര്യായപദങ്ങൾ : జాలిక, బురఖా, ముఖకవచం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

चेहरा छिपाने के लिए उस पर डाला हुआ कपड़ा।

आतंकवादी नकाब लगाये हुए थे।
नक़ाब, नकाब, मास्क

A covering to disguise or conceal the face.

mask

അർത്ഥം : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది

ഉദാഹരണം : స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.

പര്യായപദങ്ങൾ : తెర, పరద


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

साड़ी, ओढ़नी या चादर का वह भाग जिसे लज्जाशील स्त्रियाँ सिर के ऊपर से मुख पर झुलाए रहती हैं।

स्त्रियाँ नई दुल्हन को उसका घूँघट उठा कर देख रही हैं।
अवगुंठन, अवगुंठिका, अवगुण्ठन, अवगुण्ठिका, घूँघट, घूंघट

A garment that covers the head and face.

head covering, veil

അർത്ഥം : ముఖము తల కనిపించకుండా వేసుకునేది

ഉദാഹരണം : గ్రామంలో ఈ రోజు కూడా ముసుగు వ్యక్తులు తిరుగుతున్నారు.

പര്യായപദങ്ങൾ : పరదా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पल्लू को सिर के ऊपर से लेकर मुख ढकने की क्रिया।

गाँवों में आज भी घूँघट का प्रचलन है।
अवगुंठन, अवगुण्ठन, घूँघट, घूंघट

അർത്ഥം : మహమ్మదీయ స్త్రీలు తమ బాహ్య రూపాన్ని బయటికి కనిపించకుండా పైన ధరించే వస్త్రము

ഉദാഹരണം : ఎక్కువశాతం మహమ్మదీయ స్త్రీలు బురకా ధరిస్తారు.

പര്യായപദങ്ങൾ : బురకా, బుర్కా


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का पहनावा जिससे (विशेषकर मुसलमान) स्त्री का पूरा शरीर ढका रहता है।

अधिकतर मुसलमान महिलाएँ बुर्का पहनती हैं।
बुरक़ा, बुरका, बुर्क़ा, बुर्का

A loose garment (usually with veiled holes for the eyes) worn by Muslim women especially in India and Pakistan.

The Taliban forced all women to wear the burqa.
burka, burqa