അർത്ഥം : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
ഉദാഹരണം :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : జిడ్డు, మకిల, మడ్డి, మలినం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।അർത്ഥം : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
ഉദാഹരണം :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
പര്യായപദങ്ങൾ : మకిల, మడ్డి, మైల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.അർത്ഥം : కలుషితము చెందే ఒక స్థితి.
ഉദാഹരണം :
ఈరోజులలో పెద్ద నగరాల్లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా ఉంది.
പര്യായപദങ്ങൾ : కలుషం, కాలుష్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पर्यावरण में हानिकारक पदार्थों के मिलने से उत्पन्न विकृत या प्रदुषित अवस्था।
आजकल महानगरों में प्रदूषण एक गंभीर समस्या बनी हुई है।Undesirable state of the natural environment being contaminated with harmful substances as a consequence of human activities.
pollutionഅർത്ഥം : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
ഉദാഹരണം :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
പര്യായപദങ്ങൾ : కలంకము, కల్మశము, మడ్డి, మలినము, మసి, మాపు, మాలిన్యము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.