അർത്ഥം : నీళ్ళలో కావాలనే మునిగే క్రియ.
ഉദാഹരണം :
అతను నదిలో స్నానము చేసేటపుడు మళ్ళీ_మళ్ళీ మునిగాడు.
പര്യായപദങ്ങൾ : నిమజ్జనము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నీటిలో పడిపోవడం
ഉദാഹരണം :
మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..
പര്യായപദങ്ങൾ : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునిగిపోవు, మున్గు, విగాహించు, వెల్లిగొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.
The child drowned in the lake.അർത്ഥം : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
ഉദാഹരണം :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
പര്യായപദങ്ങൾ : దూకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।അർത്ഥം : నీళ్ళ లోపలికి వెళ్ళడం
ഉദാഹരണം :
సారవంతమైన శనిగలు నీటిలో మునిగిపోతాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శరీరం మొత్తం నీటి లోనికి ముంచడం
ഉദാഹരണം :
ఋషి ప్రతి రోజు గంగా నదిలో మునుతాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బరువైన వస్తువులు నీటిలో పడిపోవటం
ഉദാഹരണം :
తుఫాన్ కారణంగా ఓడ నీటిలో మునిగి పోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :