പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ముని എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ముని   నామవాచకం

അർത്ഥം : ఇహలోక బాంధవ్యాలను త్యజించి దైవచింతన కలిగినవాడు

ഉദാഹരണം : భారతదేశంలో చాలా పెద్ద పెద్ద ఋషులన్నారు.

പര്യായപദങ്ങൾ : ఋషి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

आध्यात्मिक और भौतिक तत्वों का ज्ञाता, परम बुद्धिमान, दूरदर्शी, सच्चरित्र और त्यागी व्यक्ति।

भारत में बहुत बड़े-बड़े ऋषि हुए हैं।
आप्त, ऋषि, मुनि, वाज

A mentor in spiritual and philosophical topics who is renowned for profound wisdom.

sage

അർത്ഥം : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు

ഉദാഹരണം : కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.

പര്യായപദങ്ങൾ : జోగి, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు, సాధువు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।

कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।
चीवरी, जातक, बौद्ध भिक्षु, बौद्ध भिक्षुक, बौद्ध साधु, बौद्धभिक्षु, बौद्धभिक्षुक, भदंत, भिक्षु, महापासक, श्रमण, श्रावक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

അർത്ഥം : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.

ഉദാഹരണം : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.

പര്യായപദങ്ങൾ : తపస్వి, తాపసుడు, మహాత్ముడు, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।

साधु का जीवन परोपकार में ही व्यतीत होता है।
नीवर, नैकटिक, महात्मा, संत, सन्त, साधु

(Hinduism) an ascetic holy man.

saddhu, sadhu

അർത്ഥം : వేద మంత్రాలును చదివేవ్వక్తి

ഉദാഹരണം : వేదాంతం ఒక ఋషి ఫలితం కాదు.

പര്യായപദങ്ങൾ : ఋషి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वेदमंत्रों का प्रकाशक।

वेदांत किसी एक ऋषि की देन नहीं है।
ऋषि, मंत्रकार, मंत्रदृष्ट्रा, मुनि

ముని   విశేషణం

അർത്ഥം : జపమును చేసేవాడు

ഉദാഹരണം : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు

പര്യായപദങ്ങൾ : జపము చేయువాడు, తపస్వి, తపస్సు చేసేవాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जपनेवाला या जप करनेवाला।

जपी महात्मा आँख बंद करके मन में किसी मंत्र का जाप कर रहे हैं।
जपिया, जपी, जापी

അർത്ഥം : తపస్సు చేసి ఏదైనా ప్రత్యక్ష పూర్వకంగా తెలుసుకొని చెప్పే వాళ్ళు

ഉദാഹരണം : అంతర్ జ్ఞానీ వ్యక్తులకు కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు.

പര്യായപദങ്ങൾ : అంతర్ జ్ఞానీ, ఋషి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

तर्क, प्रत्यक्ष अनुभव आदि से जिसे अपने आप बोध हो।

अंतर्ज्ञानी व्यक्ति को कुछ बताने की ज़रूरत नहीं।
अंतःज्ञानी, अंतर्ज्ञानी

Having knowledge and spiritual insight.

enlightened