അർത്ഥം : దారము, దుస్తులు మొదలగునవి ఒకదానికొక్కటి కట్టబడి ఉండడం.
ഉദാഹരണം :
అతడు వస్త్రాలకు పడిన ముడి విప్పలేకపోయాడు.
പര്യായപദങ്ങൾ : చిక్కు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotഅർത്ഥം : దోవతి ముడి
ഉദാഹരണം :
అతనికి పంచ ముడిలో డబ్బులు పెట్టుకోవడం అలవాటు.
പര്യായപദങ്ങൾ : పంచె ముడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బట్టలు డేరాలు మొదలైన వాటి చివరను మడిచి వేసేటటువంటి ముడి
ഉദാഹരണം :
తాడు యొక్క ముడి ఊడగానే దాని మెలిక పొయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotഅർത്ഥം : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
ഉദാഹരണം :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
പര്യായപദങ്ങൾ : కీలు, గ్రంధి, వాపు, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ