അർത്ഥം : ఏదైనా ఒక పని సమాప్తమవడం
ഉദാഹരണം :
మా పాఠశాల నాలుగు గంటలకు వదిలిపెడతారు
പര്യായപദങ്ങൾ : వదిలిపెట్టు, సమాప్తమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని పని పూర్తి అగుట.
ഉദാഹരണം :
అమ్మాయి పెళ్ళి చాలా బాగ ముగిసింది.
പര്യായപദങ്ങൾ : సమాప్తము అగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी कार्य आदि का पूर्ण होना।
लड़की की शादी अच्छे से निपट गई।അർത്ഥം : పని లేదా సభ ముగించడం
ഉദാഹരണം :
సభ ముగిసింది,బజారు సమాప్తి చేశారు.
പര്യായപദങ്ങൾ : సమాప్తిచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
काम काज का बंद या खतम होना।
सभा उठ गई।അർത്ഥം : సమాప్తమవడం
ഉദാഹരണം :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
പര്യായപദങ്ങൾ : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సమాప్తమగు.
ഉദാഹരണം :
ఏమి మీ భోజనం ముగిసిందా?