അർത്ഥം : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.
ഉദാഹരണം :
ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.
പര്യായപദങ്ങൾ : అంతముచేయు, ఆఖరిచేయు, పూర్తిచేయు, సమాప్తముచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।
यह काम निपटा लो, फिर दूसरा काम करना।അർത്ഥം : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
ഉദാഹരണം :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
പര്യായപദങ്ങൾ : పరిసమాప్తించు, పూర్తి చేయు, సమాప్తం చేయు, సమాప్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మిగలకుండా చేయడం
ഉദാഹരണം :
ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు
പര്യായപദങ്ങൾ : పూర్తిచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సమాప్తమవడం
ഉദാഹരണം :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
പര്യായപദങ്ങൾ : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఉపవాసం పూర్తయిన తర్వాత ఏదైనా తినే వస్తువును నోటిలోనికి తీసుకోవడం
ഉദാഹരണം :
తాతయ్య ఏకాదశి వ్రతాన్ని తులసిఆకులతో ముగించాడు
പര്യായപദങ്ങൾ : విరమించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అంతం చేయడం
ഉദാഹരണം :
ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.
പര്യായപദങ്ങൾ : పూర్తిచేయు, సమాప్తంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* निकल जाने देना।
इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।അർത്ഥം : పూర్తిచేయడం
ഉദാഹരണം :
భారతీయ క్రికెట్ జట్టు 200పరుగులలోనే ఆట ముగించేశారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी सीमा तक ही रह जाना या आगे न बढ़ना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।
आज भारतीय क्रिकेट टीम 200 के अंदर ही सिमट गई।അർത്ഥം : సమాప్తిచేయడం
ഉദാഹരണം :
ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.
പര്യായപദങ്ങൾ : పూర్తిచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी काम या वस्तु आदि का अंत होना।
यह काम अगले महीने ख़त्म हो जाएगा।അർത്ഥം : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.
ഉദാഹരണം :
ముందు ఈ పనిని పూర్తి చేయండి.
പര്യായപദങ്ങൾ : అంతం చేయు, పూర్తి చేయు, ముగింపు చేయు, సమాప్తం చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी काम या वस्तु आदि का अंत करना।
पहले यह काम खत्म करो।