അർത്ഥം : ముక్కుకు పెట్టుకునే ఆభరణం
ഉദാഹരണം :
ముక్కు రంధ్రం పూడిపోకుండా వుండటం కోసం పుష్పా ముక్కుకి పుడక పెట్టుకుంది.
പര്യായപദങ്ങൾ : పుడక, ముక్కుపుడక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెవుకు, ముక్కుకు ధరించే ఒక ఆభరణం
ഉദാഹരണം :
శీలా చెవులకు ముక్కెరలు ధరించింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ముక్కుకు వేసుకునే ఒక ఆభరణం
ഉദാഹരണം :
వదినగారి ముక్కుకు ఉన్న ముక్కుపుడక చాలా అందంగా వుంది.
പര്യായപദങ്ങൾ : ముక్కుపుడక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :