അർത്ഥം : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ഉദാഹരണം :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
പര്യായപദങ്ങൾ : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.അർത്ഥം : కిందపడగానే పగిలిపోయేది
ഉദാഹരണം :
విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.
പര്യായപദങ്ങൾ : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తునకలైనటువంటి
ഉദാഹരണം :
కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.