അർത്ഥം : చెల్లింపు తరువాత ఉన్నటువంటిది.
ഉദാഹരണം :
అతను బ్యాంకు యొక్క మిగులును చెల్లిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : చెల్లించని బాకీలు, నిలువ, బాకీ, రుణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A payment that is due (e.g., as the price of membership).
The society dropped him for non-payment of dues.അർത്ഥം : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
ഉദാഹരണം :
అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
പര്യായപദങ്ങൾ : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగిల్చు, మిగులజేయు, మిగుల్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Have left.
I have two years left.