അർത്ഥം : ఎవ్వరితోనైన ముందే మాట్లాడి ఉండుట.
ഉദാഹരണം :
ఆ సభలో నాకు పరిచమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : ఎఱుకైన, తెలిసిన, పరిచయమైన, పరిచితైన, విభావనమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो जाना पहचाना हो या जिसको जाना गया हो।
वह कुछ परिचित लोगों के साथ घूम-घूमकर सबको नववर्ष की शुभकामनाएँ दे रहा है।