അർത്ഥം : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
ഉദാഹരണം :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
പര്യായപദങ്ങൾ : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.അർത്ഥം : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
ഉദാഹരണം :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.അർത്ഥം : పరివర్తనం
ഉദാഹരണം :
వాతావరణములో మార్పు రావడం సహజము.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.അർത്ഥം : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
ഉദാഹരണം :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
പര്യായപദങ്ങൾ : పరివర్తన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationഅർത്ഥം : యుగపు చివరిదశ
ഉദാഹരണം :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
പര്യായപദങ്ങൾ : యుగాంత పరివర్తన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
ഉദാഹരണം :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
പര്യായപദങ്ങൾ : పరివర్తనము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।അർത്ഥം : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
ഉദാഹരണം :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
പര്യായപദങ്ങൾ : మారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।