അർത്ഥം : పరినతి చెందడం
ഉദാഹരണം :
వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
ഉദാഹരണം :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
പര്യായപദങ്ങൾ : పరివర్తనము చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
ഉദാഹരണം :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
പര്യായപദങ്ങൾ : బదిలీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।അർത്ഥം : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
ഉദാഹരണം :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
പര്യായപദങ്ങൾ : పరివర్తనము చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.അർത്ഥം : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
ഉദാഹരണം :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.അർത്ഥം : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
ഉദാഹരണം :
నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
പര്യായപദങ്ങൾ : బదిలీచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक स्थान से दूसरे स्थान पर ले जाना।
कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।Move from one place to another.
Transfer the data.