അർത്ഥം : మనస్సు యొక్క శక్తి.
ഉദാഹരണം :
తరచూ గెలుస్తుండటం వలన భారతీయ దళపు మనోబలము దృఢంగా ఉంది.
പര്യായപദങ്ങൾ : గుండెనిబ్బరం, మనోబలము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A state of individual psychological well-being based upon a sense of confidence and usefulness and purpose.
morale