അർത്ഥം : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.
ഉദാഹരണം :
జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.
പര്യായപദങ്ങൾ : గొప్పతనం, మాహాత్మ్యం, మూల్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
ഉദാഹരണം :
మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
പര്യായപദങ്ങൾ : గౌరవం, ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.