അർത്ഥം : సుగంధభరితమైన పూల మొక్క
ഉദാഹരണം :
సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కుటజము, కొడస, చంద్రిక, మల్లిక మొక్క, మల్లియ, మల్లెపూవు, మృగేష్టము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.
jasmineഅർത്ഥം : మల్లె వంటి సువాసన వచ్చే ఒక పూల తీగ
ഉദാഹരണം :
తోటమాలి పూదోటలో మల్లెతీగ, బొండుమల్లెతీగలు మొదలైనవి నాటాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
East Indian evergreen vine cultivated for its profuse fragrant white flowers.
arabian jasmine, jasminum sambacഅർത്ഥം : ఒక మొక్క దీనికి తెల్లని పూలు పూసి సుగంధాన్ని వెదజల్లుతాయి
ഉദാഹരണം :
అతని ఇంటి ముందు మల్లె పూల చెట్టు ఉంది.
പര്യായപദങ്ങൾ : మల్లెపూవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :