അർത്ഥം : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
ഉദാഹരണം :
అతను శీలను మోసం చేశాడు.
പര്യായപദങ്ങൾ : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మాయచేయు, మోసగించు, మోసపుచ్చు, మోసము చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।അർത്ഥം : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
ഉദാഹരണം :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్‍ని మోసం చేశాడు.
പര്യായപദങ്ങൾ : మాయచేయు, మోసం చేయు, మోసంగించు, మోసపుచ్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.