അർത്ഥം : ఆకర్షణీయంగా వుండటం
ഉദാഹരണം :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
പര്യായപദങ്ങൾ : అందమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।അർത്ഥം : ఆనందంతో నిండిన.
ഉദാഹരണം :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
പര്യായപദങ്ങൾ : అహ్లాదమైన, ఆనందమైన, మనోరంజకమైన, సంతోషమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।അർത്ഥം : హృదయానికి బాగా నచ్చిన
ഉദാഹരണം :
ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది
പര്യായപദങ്ങൾ : ఆనందదాయకమైన, మనస్సుకింపైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ഉദാഹരണം :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
പര്യായപദങ്ങൾ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ഉദാഹരണം :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, వయ్యారమైన, సౌమ్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Arousing or holding the attention.
interesting