അർത്ഥം : ఆనందంతో నిండిన.
ഉദാഹരണം :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
പര്യായപദങ്ങൾ : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।അർത്ഥം : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ഉദാഹരണം :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
പര്യായപദങ്ങൾ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ഉദാഹരണം :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Arousing or holding the attention.
interestingഅർത്ഥം : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ഉദാഹരണം :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
പര്യായപദങ്ങൾ : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।