അർത്ഥം : అటు-ఇటు ఇద్దరు వ్యక్తులకు సమానంగా ఉండటం
ഉദാഹരണം :
రామ్ మరియు శ్యామ్ గొడవ మధ్య సోహన్ మధ్యవర్తి పని చేశాడు.
പര്യായപദങ്ങൾ : మధ్యవర్తిత్వం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A negotiator who acts as a link between parties.
go-between, intercessor, intermediary, intermediator, mediatorഅർത്ഥം : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు
ഉദാഹരണം :
అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.
പര്യായപദങ്ങൾ : పెండ్లిండ్లపేరయ్య
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Someone who arranges (or tries to arrange) marriages for others.
marriage broker, matcher, matchmaker