അർത്ഥം : తియ్యగా మాట్లాడేవాడు
ഉദാഹരണം :
బాగా మాట్లాడే వ్యక్తి తన మాటల ద్వారా అందరినీ ఆకట్టుకుంటాడు.
പര്യായപദങ്ങൾ : బాగా మాట్లాడిన, మధుర భాషయైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Speaking or spoken fittingly or pleasingly.
A well-spoken gentleman.