അർത്ഥം : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి
ഉദാഹരണം :
సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.
പര്യായപദങ്ങൾ : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, సోమరి, సోమరిపోతు