അർത്ഥം : ఏ పనిచేయ్యకపోవడం.
ഉദാഹരണം :
అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.
പര്യായപദങ്ങൾ : పనిదొంగయైన, బద్ధకముగల, సోమరియైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
ഉദാഹരണം :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
പര്യായപദങ്ങൾ : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, చీకటిగానున్న, వెలుగుచొరనియ్యని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లావుగా వున్నటువంటి
ഉദാഹരണം :
అతడు చలి నుండి రక్షించుకోవడానికై ఒక మందమైన కంబలిని కప్పుకున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
नीचे से लेकर ऊपर तक समान रूप से मोटा।
चोटियों पर मोटी बर्फ जमी हुई है।