അർത്ഥം : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
ഉദാഹരണം :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు
ഉദാഹരണം :
మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పొలం మధ్యలో కట్టబడిన పందిరి
ഉദാഹരണം :
రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము
ഉദാഹരണം :
వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।
शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।