അർത്ഥം : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
ഉദാഹരണം :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ഉദാഹരണം :
రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
പര്യായപദങ്ങൾ : బల్ల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మానవుని చేత నిర్మించబడిన వస్తువు, దానిని నిద్రించేటప్పుడు ఉపయోగిస్తారు.
ഉദാഹരണം :
అతడు ఇంటికి బయట మంచం మీద పడుకొని నిద్రపోయాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A piece of furniture that provides a place to sleep.
He sat on the edge of the bed.അർത്ഥം : నాలుగు కాళ్ళు వుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ഉദാഹരണം :
నానమ్మ మంచం మీద కూర్చుని బియ్యం వేరుతోంది.