അർത്ഥം : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
ഉദാഹരണം :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
പര്യായപദങ്ങൾ : అభిప్రాయం, మనోభావన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.അർത്ഥം : నిత్య జ్ఞానం
ഉദാഹരണം :
చీకట్లో తాడును పాముగా భావించడం సర్వసాధారణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
ഉദാഹരണം :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
പര്യായപദങ്ങൾ : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, ప్రవర్తన, మెలగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationഅർത്ഥം : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ഉദാഹരണം :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
പര്യായപദങ്ങൾ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, సిద్ధాంతం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.