പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള భాగం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

భాగం   నామవాచకం

അർത്ഥം : శరీరంలో ఉండే భాగం.

ഉദാഹരണം : మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మించబడి ఉంటుంది.

പര്യായപദങ്ങൾ : అంగం, అవయవం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

शरीर का कोई भाग जिससे कोई विशेष कार्य सम्पादित होता है।

शरीर अंगों से मिलकर बना है।
अंग, अवयव, आँग, शारीरिक अंग, शारीरिक अवयव, हिस्सा

A fully differentiated structural and functional unit in an animal that is specialized for some particular function.

organ

അർത്ഥം : ఒక దానిని కొన్ని శాఖలుగా చేయడం

ഉദാഹരണം : ఆమె సీమరేగును నాలుగు భాగాలుగా కోసింది.

പര്യായപദങ്ങൾ : బద్దలు, ముక్కలు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

फल आदि का काटा या चीरा हुआ टुकड़ा।

उसने सेब के चार कतरे किए।
कतरा, कतला, टुकड़ा, फाँक, भाग, शाख, शाख़, हिस्सा

A thin flat piece cut off of some object.

slice

അർത്ഥം : భూమిని పంచేటటువంటి ప్రక్రియ

ഉദാഹരണം : ఈ రోజు తాసీల్దారు భూమి పంచటానికి వచ్చారు.

പര്യായപദങ്ങൾ : పంచటం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बाँटने की क्रिया।

आज तहसीलदार भूमि आवंटन के लिए आ रहे हैं।
अलाटमेंट, अलाटमेन्ट, अलॉटमेंट, अलॉटमेन्ट, आबंटन, आवंटन, बाँटना, बांटना

അർത്ഥം : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.

ഉദാഹരണം : ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.

പര്യായപദങ്ങൾ : కోటా, వంతు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।

नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।
कोटा, नियतांश, निर्धारित अंश

A prescribed number.

All the salesmen met their quota for the month.
quota

അർത്ഥം : ఏదేని పనిలో భాగాన్ని పంచుకొనేవాడు

ഉദാഹരണം : ఈ వ్యాపారంలో అన్నయ్యకు భాగస్వామ్యం ఉంది

പര്യായപദങ്ങൾ : భాగస్వామ్యం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी काम में सहभागी होने या भाग लेने की क्रिया।

इस व्यापार में बड़े भाई की सहभागिता है।
संभागिता, सहभागिता, हाथ

The act of sharing in the activities of a group.

The teacher tried to increase his students' engagement in class activities.
engagement, involution, involvement, participation

അർത്ഥം : ఇద్దరి వ్యక్తుల మధ్య ఇచ్చి పుచ్చుకునే భావం కలిగి ఉండటం

ഉദാഹരണം : అతనికి రాజనీతిలో భాగస్వామ్యం అవడానికి పూర్తి అవకాశం దొరికింది.

പര്യായപദങ്ങൾ : భాగస్వామ్యం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

शरीक या सम्मिलित होने की अवस्था, क्रिया या भाव।

राजनीति में उनकी शिरकत से सारा परिवार नाराज़ है।
शिरकत

അർത്ഥം : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు

ഉദാഹരണം : ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.

പര്യായപദങ്ങൾ : అంగం, అంశం, అంశకం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

उन अंगों या अवयवों में से कोई एक, जिनके योग से कोई वस्तु बनी हो।

बच्चे ने खिलौने का एक-एक भाग अलग कर दिया।
अंग, अंश, अंशक, कल, खंड, खण्ड, टुकड़ा, पुरज़ा, पुरजा, पुर्ज़ा, पुर्जा, भंग, भङ्ग, भाग, विभाग, हिस्सा

Something determined in relation to something that includes it.

He wanted to feel a part of something bigger than himself.
I read a portion of the manuscript.
The smaller component is hard to reach.
The animal constituent of plankton.
component, component part, constituent, part, portion

അർത്ഥം : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.

ഉദാഹരണം : శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.

പര്യായപദങ്ങൾ : వంతు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

आगे-पीछे के क्रम से आनेवाला अवसर या मौका।

शिवरात्रि के दिन शिव दर्शन के लिए आधे घंटे खड़े रहने के बाद मेरी बारी आई।
पारी, बारी

(game) the activity of doing something in an agreed succession.

It is my turn.
It is still my play.
play, turn

భాగం   క్రియ

അർത്ഥം : అందరికి కొంచెం లంచం ఇవ్వడం

ഉദാഹരണം : పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు

പര്യായപദങ്ങൾ : పంచు, విభజించు, విభాగం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

थोड़ा-थोड़ा करके देना।

पंडित ने पूजा के बाद पंचामृत बाँटा।
बाँटना, बांटना, वितरण करना, वितरित करना

Administer or bestow, as in small portions.

Administer critical remarks to everyone present.
Dole out some money.
Shell out pocket money for the children.
Deal a blow to someone.
The machine dispenses soft drinks.
administer, allot, deal, deal out, dish out, dispense, distribute, dole out, lot, mete out, parcel out, shell out