അർത്ഥം : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ഉദാഹരണം :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
ഉദാഹരണം :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
പര്യായപദങ്ങൾ : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :