അർത്ഥം : గట్టిగా అరచి భయపెట్టుట.
ഉദാഹരണം :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।അർത്ഥം : ఆందోళన కలిగించు
ഉദാഹരണം :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
പര്യായപദങ്ങൾ : భయంకలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
ഉദാഹരണം :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
പര്യായപദങ്ങൾ : బెదరగొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పారిపోయేలా చేయడం
ഉദാഹരണം :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Cause to lose courage.
Dashed by the refusal.അർത്ഥം : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ഉദാഹരണം :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
പര്യായപദങ്ങൾ : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :