അർത്ഥം : క్రైస్తవుల ముఖ్య ధర్మగ్రంథం
ഉദാഹരണം :
జాను ప్రతిదినం బైబుల్ చదువుతాడు.
പര്യായപദങ്ങൾ : పరిశుద్దగ్రంథం, బైబిలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The sacred writings of the Christian religions.
He went to carry the Word to the heathen.