അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : గత సంవత్సరం రభీ పండించడానికి దున్నిన భూమి
ഉദാഹരണം : రైతు బీడు భూమిలో ఉన్న చిన్న చిన్న మొక్కలు కోస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
वह परती भूमि जो गतवर्ष रबी की फसल बोने के पूर्व जोती गई हो।
അർത്ഥം : మూడు సంవత్సరాలు దున్నకుండా వున్న భూమి
ഉദാഹരണം : రైతు బీడు భూమిని సారవంతం చేయడానికి పేడ ఎరువు వేస్తున్నాడు.
वह ऊसर जमीन जिसे जुते तीन वर्ष हो गए हों।
അർത്ഥം : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి
ഉദാഹരണം : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.
പര്യായപദങ്ങൾ : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరు, బంజరుభూమి, బీటనేల, బీడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।
An uninhabited wilderness that is worthless for cultivation.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക