അർത്ഥം : కరాగారంలోమ్ ఉంచడం
ഉദാഹരണം :
కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
പര്യായപദങ്ങൾ : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బంధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।അർത്ഥം : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం
ഉദാഹരണം :
అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
പര്യായപദങ്ങൾ : కట్టు, ముడిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :