അർത്ഥം : మన ద్వారా చేయబడిన ఏదేని అనుచితమైన పనికి సంబంధించి మనసులో మదనపడుట.
ഉദാഹരണം :
నిర్థోషియైన శ్యామ్‍ను బెదిరించిన తర్వాత అతడు పశ్చాత్తాప్పడ్డాడు.
പര്യായപദങ്ങൾ : అనుతాపము చెందు, అనుశయము చెందు, అనుశోకము చెందు, అనుశోచన చెందు, పశ్చాత్తాప్పడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अपने या किसी के द्वारा किये हुए किसी मूर्खतापूर्ण या अनुचित कार्य के संबंध में पीछे से मन में दुखी या खिन्न होना।
निर्दोष श्याम को डाँटने के बाद वह पछता रहा था।അർത്ഥം : ఏడుస్తూ బాధను వ్యక్తం చేయుట.
ഉദാഹരണം :
మేఘనాథుని మృత్యు సమాచారం విని మండోదరి విలపిస్తోంది
പര്യായപദങ്ങൾ : ఏడ్చుట, విలపించుట, శోకించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शोक आदि के समय रोकर दुख प्रकट करना।
अपने पति की मृत्यु का समाचार सुनकर वह विलाप कर रही है।അർത്ഥം : మనసు కలతచెందు.
ഉദാഹരണം :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
പര്യായപദങ്ങൾ : దుఃఖించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।അർത്ഥം : మనసులో శాంతి లేకపోవడం
ഉദാഹരണം :
అతడు నన్ను బాధలో పడేశాడు
പര്യായപദങ്ങൾ : చింతపడు, దిగులుపడు, దుఖఃపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....അർത്ഥം : హీనస్థితిలోనికి వెళ్లడం
ഉദാഹരണം :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
പര്യായപദങ്ങൾ : కుళ్ళిపోవు, కృశించిపోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సుకు కలంకం కలిగినప్పుడు పడే భావన
ഉദാഹരണം :
రామచంద్ర యొక్క సముద్రయానంపై అయోధ్య వాసులు బాధపడుతున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पीड़ा के समय दुःखसूचक शब्द या ध्वनि निकालना।
रामचन्द्र के वन-गमन पर अयोध्यावासी आर्तनाद कर रहे थे।