അർത്ഥം : అప్పు తీసుకున్నవాడు.
ഉദാഹരണം :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
പര്യായപദങ്ങൾ : అప్పు పడ్డవాడు, ఋణగ్రస్తుడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అప్పువున్నవాడు
ഉദാഹരണം :
బ్యాంకులోవారు పూర్వపు బాకీని అతి త్వరగా జమచేయాలని చెప్పారు.
പര്യായപദങ്ങൾ : అప్పుతీసుకోనువాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
ഉദാഹരണം :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
പര്യായപദങ്ങൾ : ఋణగ్రస్తుడు, ఋణవంతుడు, ఋణస్థుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :