അർത്ഥം : లెక్కించుటలో అన్నింటి కంటే ఎక్కువ.సంఖ్యలో అధికంగా ఉండే ప్రజలు.
ഉദാഹരണം :
భారత దేశంలో హిందువులు బహుసంఖ్యలో ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : చాలా ఎక్కువ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Greater in number or size or amount.
A major portion (a majority) of the population.