അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ഉദാഹരണം : రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
പര്യായപദങ്ങൾ : మంచం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
शरीर में पेट की दूसरी ओर का या पीछे वाला भाग।
The posterior part of a human (or animal) body from the neck to the end of the spine.
അർത്ഥം : వస్తువులు పెట్టుకోవడానికి చెక్కతో తయారుచేసినది
ഉദാഹരണം : బల్ల మీద పుస్తకాలు చెల్లాచెదురుగా వున్నాయి.
പര്യായപദങ്ങൾ : టేబుల్
लिखने, पढ़ने या खाने आदि के लिए बनी ऊँची चौकी।
A piece of furniture having a smooth flat top that is usually supported by one or more vertical legs.
അർത്ഥം : కూర్చోవడానికి పడుకోవడానికి ఉపయోగపడే ఒక చెక్క వస్తువు
ഉദാഹരണം : అతను బల్లమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
പര്യായപദങ്ങൾ : చేరం, నలుచమరపీట, పీట, మంచం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
काठ आदि की बनी चार पायों की चौकोर वस्तु जो बैठने, सोने आदि के काम आती है।
അർത്ഥം : కర్రలు, లోహాలతో తయారు చేసిన పొడవాటి కూర్చునే సాధనం
ഉദാഹരണം : ఈ బెంచి పైన నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు.
പര്യായപദങ്ങൾ : బెంచి
लकड़ी, लोहे आदि की बनी लंबी चौकी।
A long seat for more than one person.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക