അർത്ഥം : శక్తి లేదా బలం కలిగి ఉండుట.
ഉദാഹരണം :
అశోకుడు చాల శక్తిగల రాజు.
പര്യായപദങ്ങൾ : బలవంతుడైన, శక్తిగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसमें बल या शक्ति हो या जोरदार।
अशोक एक शक्तिशाली राजा थे।Having or showing great strength or force or intensity.
Struck a mighty blow.അർത്ഥം : ధృఢ శరీరముగల
ഉദാഹരണം :
ఒక బలహీన పైల్వాన్ ఒక బలముగల పైల్వానును మట్టి కరిపించాడు.
പര്യായപദങ്ങൾ : దారుఢ్యమైన, పటువైన, పుష్టిగల, బలవంతుడైన, బలీయమైన, బలోపేతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मजबूत शरीर वाला।
एक दुबले-पतले पहलवान ने एक तगड़े पहलवान को धूल चटा दी।