അർത്ഥം : ఒక చోట నుండి మరొక చోటికి చేరడానికి వెళ్లాడు.
ഉദാഹരണം :
డ్రైవరు కారు ట్రక్కు కంటే ముందు బయలుదేరింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ഉദാഹരണം :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
പര്യായപദങ്ങൾ : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।അർത്ഥം : ఎక్కడికైనా వెళ్లడం
ഉദാഹരണം :
గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ഉദാഹരണം :
నదిలో పడవ పోతూ ఉంది
പര്യായപദങ്ങൾ : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
ഉദാഹരണം :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
പര്യായപദങ്ങൾ : ప్రయాణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।