അർത്ഥം : ఒత్తిడి వలన రహస్యాన్ని బయట పెట్టడం.
ഉദാഹരണം :
పోలీసులు కొట్టడం వలన బాధ పడిన ఖైదీ చివరికి హత్యానేరాన్ని బయట పెట్టాడు.
പര്യായപദങ്ങൾ : బయటికి కక్కు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెదికిపెట్టుట
ഉദാഹരണം :
పోలీసు దొంగ ఇంట్లోని దొంగ సొమ్మును వెలికితీశాడు
പര്യായപദങ്ങൾ : వెలికితీయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ढूँढ़कर सामने रखना।
पुलिस ने चोर के घर से चोरी के माल निकाले।അർത്ഥം : ఒక విషయాన్ని గురించి నిజం చెప్పడం
ഉദാഹരണം :
గ్రామీణుల దెబ్బపడగానే దొంగలించిన సొమ్ము విషయం బయట పెట్టాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రహస్యాన్ని అందరికి తెలియజేయుట
ഉദാഹരണം :
పోలీసుల నేర్పుతో నేరస్థుడి కుట్రను బయట పెట్టాడు
പര്യായപദങ്ങൾ : బట్టబయలుజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :