അർത്ഥം : ఆధీనంలోనికి తీసుకొనుట.
ഉദാഹരണം :
రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.
പര്യായപദങ്ങൾ : ఖైదుచేయు, పట్టుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पुलिस का अपराधी को पकड़ना।
पुलिस ने कल दो आतंकवदियों को गिरफ्तार किया।അർത്ഥം : కరాగారంలోమ్ ఉంచడం
ഉദാഹരണം :
కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
പര്യായപദങ്ങൾ : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।അർത്ഥം : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.
ഉദാഹരണം :
వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.
പര്യായപദങ്ങൾ : ద్వారబంధం చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం
ഉദാഹരണം :
చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కట్టివేయు, తాడుతోకట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తాళ్ళతో కట్టేయడం
ഉദാഹരണം :
ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।
इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।അർത്ഥം : బంధనములో పెట్టుట
ഉദാഹരണം :
వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
പര്യായപദങ്ങൾ : ఇరికించు, చిక్కువేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.
ഉദാഹരണം :
ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.
പര്യായപദങ്ങൾ : నిర్భందించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :