അർത്ഥം : ఒకదాని తర్వాత ఒకటి.
ഉദാഹരണം :
మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు
പര്യായപദങ്ങൾ : అనుక్రమం, క్రమం, పంక్తి, లైను, వరుస, శ్రేణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों।
राशन की दुकान पर लोगों की पंक्ति लगी हुई थी।അർത്ഥം : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
ഉദാഹരണം :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
പര്യായപദങ്ങൾ : చెండు, పుట్టచెండు, బాలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక మొక్క దీని పుష్పములు పసుపు రంగులో ఉండి గుండ్రముగా ఉంటాయి
ഉദാഹരണം :
అతను తమ పెరట్లో బంతి మొక్కలు నాటుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : బంతి పూవు, బంతి మొక్క
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of various tropical American plants of the genus Tagetes widely cultivated for their showy yellow or orange flowers.
marigoldഅർത്ഥം : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
ഉദാഹരണം :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
പര്യായപദങ്ങൾ : బాలు