അർത്ഥം : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ഉദാഹരണം :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
പര്യായപദങ്ങൾ : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, సేవకుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।അർത്ഥം : పనిచేయు వ్యక్తి.
ഉദാഹരണം :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
പര്യായപദങ്ങൾ : పనివాడు, భృత్యుడు, వట్టిదాసుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।