അർത്ഥം : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
ഉദാഹരണം :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్‍రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
പര്യായപദങ്ങൾ : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, పిసినిగొట్టు, లోభి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftഅർത്ഥം : వరికీ పెట్టనివారు
ഉദാഹരണം :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
പര്യായപദങ്ങൾ : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, లుబ్ధుడు, లోభి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
ഉദാഹരണം :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
പര്യായപദങ്ങൾ : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, లుబ్ధుడు, లోభి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।അർത്ഥം : ఇతరులకు కొంత ఇవ్వవలసి వచ్చినా ఇవ్వకుండా ఉండేవాడు
ഉദാഹരണം :
రమేష్ పిసినారి వ్యక్తి, మీరు అతని నుండి కొంత తీసుకోవాలనే ఆశను వదులుకోండి
പര്യായപദങ്ങൾ : కక్కుర్తికాడు, పిసినారి, పిసినిగొట్టువ్యక్తి, లుబ్ధుడు, లోభియైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को कुछ देने का आश्वासन देकर भी न देने वाला।
रमेश रागारु है, आप उससे कुछ पाने की आशा छोड़ दिजिए।