അർത്ഥം : పడగ కలిగిన విష జంతువు.
ഉദാഹരണം :
ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
പര്യായപദങ്ങൾ : నాగు, పుట్టపురుగు, ఫణి, భుజంగము, భుజగము, భోగి, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
cobra