അർത്ഥം : ఖాతాను ప్రారంభించడం
ഉദാഹരണം :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
പര്യായപദങ്ങൾ : తెరుచు
അർത്ഥം : మొదలుపెట్టడం
ഉദാഹരണം :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
പര്യായപദങ്ങൾ : ప్రస్తావించు, లేవనెత్తు
അർത്ഥം : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
ഉദാഹരണം :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
പര്യായപദങ്ങൾ : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।