പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ప్రారంభం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ప్రారంభం   నామవాచకం

അർത്ഥം : ఏదేని పని లేక మాటను ముందుగా చేయుట

ഉദാഹരണം : రండి ఈ కొత్త పనిని ప్రారంభిద్ధాం.

പര്യായപദങ്ങൾ : అంకురార్పణ, ఆరంభం, ఉపక్రమణ, నాంది, మొదలు, శ్రీకారం, సమారంభం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई कार्य, बात आदि शुरू होने या करने की क्रिया।

नए कार्य के आरंभ में दीप जलाया जाता है।
अभ्युदय, आग़ाज़, आगाज, आगाज़, आरंभ, आरम्भ, इब्तदा, इब्तिदा, इब्तेदा, प्रयोग, प्रवर्तन, प्रारंभ, प्रारम्भ, बिस्मिल्लाह, शुरुआत, शुरुवात, शुरू, श्रीगणेश

The beginning of anything.

It was off to a good start.
start

അർത്ഥം : ముగింపు కానిది

ഉദാഹരണം : అతని ఖాతాలో ప్రారంభపు విలువా కేవలం రెండు వందల రుపాయిలు మాత్రమే ఉన్నాయి.

പര്യായപദങ്ങൾ : మొదట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

हिसाब में वह धन जो पहले रोकड़-बाकी के रूप में रहा हो और अब नए खाते या पृष्ठ में गया हो।

आपके खाते में आद्यशेष मात्र दो सौ रुपए हैं।
आद्य शेष, आद्य-शेष, आद्यशेष

Equality between the totals of the credit and debit sides of an account.

balance

അർത്ഥം : పూర్వం

ഉദാഹരണം : మొదలుపెట్టిన తర్వాత చదరంగపు ఆటగాడు బాగా ఆలోచించి-విచారించి పాచికలను వేస్తాడు.

പര്യായപദങ്ങൾ : ఆరంభం, మొదలు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* शतरंज में खेल के शुरू में गोटियों के चलने का एक स्वीकृत क्रम।

शुरुआत के बाद शतरंजी बहुत सोच-विचारकर गोटियों को चलने लगा।
आरंभ, आरम्भ, ओपनिंग, चेस ओपनिंग, शुरुआत

A recognized sequence of moves at the beginning of a game of chess.

He memorized all the important chess openings.
chess opening, opening

അർത്ഥം : ఆది

ഉദാഹരണം : ఆరంభంలో మూలగ్రంథం యొక్క విషయ వర్ణన వుంటుంది.

പര്യായപദങ്ങൾ : ఆరంభం, మొదలు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* प्रस्तावना, परिचय आदि का प्रारंभिक भाग।

शुरुआत में मूलभूत विषय का वर्णन है।
आरंभ, आरम्भ, शुरुआत, शुरू

The initial part of the introduction.

The opening established the basic theme.
opening

അർത്ഥം : ఏదైనా కార్యం, సంఘటన, వ్యాపారం మొదలైన వాటి మొదటి స్థితి

ഉദാഹരണം : ఆరంభం మంచిగా ఉంటే అంతం కూడా మంచిగా ఉంటుంది

പര്യായപദങ്ങൾ : అంకురార్పన, ఆరంభం, మొదలు, శ్రీకారం, సమారంభం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी कार्य, घटना, व्यापार आदि का पहले वाला अंश या भाग।

आरंभ ठीक हो तो अंत भी ठीक ही होता है।
अव्वल, आदि, आरंभ, आरम्भ, प्रारंभ, प्रारम्भ, मूल, शुरुआत, श्रीगेणश

An event that is a beginning. A first part or stage of subsequent events.

inception, origin, origination

അർത്ഥം : కొత్త విషయాలను కనుగొనుట

ഉദാഹരണം : కంప్యూటర్ ఆవిష్కరణ సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది.

പര്യായപദങ്ങൾ : అంకురార్పణ, ఆరంభం, ఆవిష్కరణ, మొదలు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई नई वस्तु तैयार करने या नई बात ढूँढ़ निकालने की क्रिया जो पहले किसी को मालूम न रही हो।

संगणक के आविष्कार ने समाज में एक बहुत बड़ा परिवर्तन ला दिया।
आविष्करण, आविष्कार, आविष्क्रिया, इजाद, ईजाद

The act of inventing.

invention

അർത്ഥം : ఏదైన పనిని కాని విషయాన్ని కాని మొదలు పెట్టడం

ഉദാഹരണം : ఈ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ రాష్ట్రపతిగారు ప్రారంభించారు .

പര്യായപദങ്ങൾ : అంకురార్పణం, ఆరంభం, ఉద్ఘాటన, ఉద్ఘాతం, ఉపక్రమం, ఉపక్రమణ, ఉపక్షేపం, ఉపారంభం, ఎత్తనగోలు, చొరుదల, తలపాటు, నాంది, పూనిక, ప్రారబ్ధి, మొదలు, శ్రీకారం, సంరంభం, సమారంభం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी बड़े समारोह,सम्मेलन आदि का महत्व और गौरव बढ़ाने के लिए किसी बड़े आदमी के द्वारा उसके कार्य का शुभारम्भ किए जाने की क्रिया।

इस विश्वविद्यालय का उद्घाटन महामहिम राष्ट्रपतिजी करेंगे।
उद्घाटन

The act of starting a new operation or practice.

He opposed the inauguration of fluoridation.
The startup of the new factory was delayed by strikes.
inauguration, startup

അർത്ഥം : కొత్తగా కనిపెట్టిన విషయం, భవనం, విగ్రహం మొదలైన వాటిని వెల్లడి చేయడం

ഉദാഹരണം : గృహశాఖమంత్రి గాంధీగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు

പര്യായപദങ്ങൾ : ఆవిష్కరణ, ఆవిష్కరణం, ఆవిష్కృతి, ఉగ్గడించు, చాటింపు, ప్రకటన, ప్రఖ్యానం, మొదలుపెట్టు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु,बात आदि पर से आवरण हटाने की क्रिया।

गृहमंत्री ने गाँधी जी की प्रतिमा का अनावरण किया।
अनाच्छादन, अनावरण

The removal of covering.

baring, denudation, husking, stripping, uncovering