അർത്ഥം : అనుకోకుండా ఇంటికి వచ్చిన వ్యక్తి ఇంట్లో కొద్ది రోజులు ఉండి గౌరవ మర్యాదలు స్వీకరించి వెళ్ళే వ్యక్తి
ഉദാഹരണം :
అతిథులను గౌరవించడం మన కర్తవ్యం ఎందుకంటే అతిథి దేవలతో సమానం.
പര്യായപദങ്ങൾ : అతిథి, అభ్యాగతుడు, ఆగంతకుడు, ఆగంతువు, ఆతిథ్యుడు, గృహశతుడు, సాంగతికుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बिना पहले से तिथि, समय आदि की सूचना दिए हुए घर में अचानक या बताकर आ पहुँचने वाला कोई प्रिय अथवा सत्कार योग्य व्यक्ति।
अतिथियों का सम्मान करना हमारा कर्तव्य है क्योंकि अतिथि देवतुल्य होते हैं।