പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ప్రవీణత എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ప్రవీణత   నామవాచకం

അർത്ഥം : ప్రత్యక్షంగా ఏర్పడు భావన

ഉദാഹരണം : మహాత్మగాంధి గారు భగవంతుని ఉనికే నాకు ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పారు.

പര്യായപദങ്ങൾ : ప్రత్యక్ష అనుభూతి, ప్రత్యక్ష జ్ఞానం, ప్రావీణ్యత

അർത്ഥം : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

ഉദാഹരണം : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

പര്യായപദങ്ങൾ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రావీణ్యత, యోగ్యత


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

ప్రవీణత   విశేషణం

അർത്ഥം : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట

ഉദാഹരണം : ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.

പര്യായപദങ്ങൾ : నేర్పు, నైపుణ్యత, ప్రావీణ్యత, యోగ్యత, శ్రేష్ఠత


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसमें किसी काम को अच्छी तरह से करने की दक्षता या गुण हो।

इस काम के लिए एक योग्य व्यक्ति की आवश्यकता है।
अभिजात, अलं, अलम्, उदात्त, उपयुक्त, काबिल, योग्य, लायक, लायक़, समर्थ, सलीक़ामंद, सलीक़ामन्द, सलीक़ेमंद, सलीक़ेमन्द, सलीकामंद, सलीकामन्द, सलीकेमंद, सलीकेमन्द, हुनरमंद, हुनरमन्द

Have the skills and qualifications to do things well.

Able teachers.
A capable administrator.
Children as young as 14 can be extremely capable and dependable.
able, capable

അർത്ഥം : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

ഉദാഹരണം : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

പര്യായപദങ്ങൾ : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రావీణ్యం, సామర్ధ్యం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete